Fire accident at School

గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం..

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా ఒక్కసారి మంటలు చెలరేగడం తో భయాందోళనకు గురయ్యారు&period; పాఠశాల ప్రాంగణం ఆవరణలో చిత్తు పేపర్ల కు నిప్పు…

Read more