Forest Officers

మట్టి మాఫియా తో చేతులు కలిపిన అటవీ అధికారులు

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ&comma; రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి&comma; à°•à°‚à°•à°° తవ్వకాలను చేపడుతున్నారు&period; మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో à°ˆ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది&period; కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు&period; ప్రభుత్వ…

Read more

రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం..

<p>మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం రోడ్డు ప్రక్కన చుక్కల దుప్పి కళేబరం కనబడటంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు&period; ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period; రోడ్డు దాటుతున్న సమయంలో ఏదైనా వాహనం ఢీ కొట్టి తీవ్ర…

Read more

చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని à°¶à°¿à°–à°°à°‚ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సును నిలుపుదల చేశారు&period; గురువారం రోజు రాత్రి ఎనిమిది à°—à°‚à°Ÿà°² 35 నిమిషాల సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి విజయవాడకు…

Read more

వలలో చిక్కిన చిరుత పులి

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామం వద్ద కోతుల కోసం పెట్టిన వలలో చిరుతపులి చిక్కుకుంది&period; చిరుత పులి చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతుంది&period; దాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం…

Read more

వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం..

<p>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట లో ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి&period; దారి తప్పి మూడు ఎలుగుబంట్లు ఏవిఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో à°“ ఎలుగుబంటి వలలో చిక్కుకుంది&period; వలలో చిక్కుకున్న పిల్లకోసం తల్లి ఎలుగుబంటి తల్లిడిల్లుతుంది&period; అటవీశాఖ అధికారులు…

Read more

హాస్టల్ లో కొండచిలువ కలకలం..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; ఇడుపులపాయ ట్రీపుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్- 2 లో కొండచిలువ కలకలం రేపింది&period;&period; మంచం à°•à°¿à°‚à°¦ దాక్కొని ఉన్న కొండచిలువలను విద్యార్థులు గుర్తించారు&period; ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు సమాచారం తెలిపారు&period; వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ట్రీపుల్…

Read more

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి

<p>శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు&period;&period; మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు&period;&period; గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి&period;&period; పులి అడుగుజాడలను పరిశీలించి…

Read more