వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం..

bears in warangal

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట లో ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి&period; దారి తప్పి మూడు ఎలుగుబంట్లు ఏవిఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో ఓ ఎలుగుబంటి వలలో చిక్కుకుంది&period; వలలో చిక్కుకున్న పిల్లకోసం తల్లి ఎలుగుబంటి తల్లిడిల్లుతుంది&period; అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.