Former minister

అది అబద్ధ ప్రచారమే…

<p>సత్తెనపల్లిలో కన్నా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి&comma; సత్తెనపల్లి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు&period; రాష్ట్ర పార్టీ అధ్యక్షులు&comma; జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తాడని…

Read more

నేడు బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’ విడుదల

<p>తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు&period; పదేళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు&period; ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి&nbsp&semi; కౌంటర్ à°—à°¾…

Read more

స్వామిని దర్శించుకున్న పి. సబితా ఇంద్రారెడ్డి….

<p>వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి&comma; మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి&period; సబితా ఇంద్రారెడ్డి&period; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి&lpar;వైకుంఠ&rpar; ఏకాదశి పర్వదినం సందర్భంగా…

Read more