తనపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం జరగాలంటూ ఓ వ్యక్తి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ఆవరణలో కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక …
Tag: