#GovernmentLand #LandEncroachment #IllegalOccupation #PublicProperty #Corruption #TelanganaNews #AndhraPradeshNews #LandIssues

కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ

<p>ప్రభుత్వ భూముు ఎక్కడున్నా&period;&period; కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి&period; నయాన్నో&comma; భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి&period; రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది&period; లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి&period;…

Read more