కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ

Advertisements

<p>ప్రభుత్వ భూముు ఎక్కడున్నా&period;&period; కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి&period; నయాన్నో&comma; భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి&period; రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది&period; లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి&period; గ్రామంలోని చీకటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున మాన్యాలున్నాయి&period; మొత్తం 8 సర్వే నంబర్లలో కలిపి 239 ఎకరాల భూములున్నాయి&period; ఎంతో చదునుగా&comma; అనువుగా ఉన్న ఈ భూములపై కొందరు రాజకీయ నాయకుల కన్ను పడింది&period; వెంటనే అభివృద్ధి పేరుతో వాటిని లీజుకు తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి&period; నల్గొండకు చెందిన మేకల కావేరి భూముల లీజు కోరుతూ&&num;8230&semi; దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు&period; ఈ దరఖాస్తును ఆమె ఎండోమెంట్‌ కమిషనర్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు తెలుస్తోంది&period; మంత్రి నుంచే ఆదేశాలు వచ్చాయంటూ అధికారులు హడావుడి చేయడం&period;&period; ఈ క్రమంలో విషయం బయటకు పొక్కడంతో&&num;8230&semi;&period; ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు&period; భూములను ఎవరికీ లీజు ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు&period; ఆలయ భూముల్లోనే వంట వార్పు చేపట్టారు&period; అభివృద్ధి పేరుతో భూముల కబళించే కుట్ర జరుగుతోందని&&num;8230&semi; గ్రామస్తులు ఆరోపిస్తున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.