జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం

Advertisements

<p>జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది&period; ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య&period; మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి&period; సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు&comma; రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి&period; డీఐజీ శివకుమార్ శర్మ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు&period;ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు&period; ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.