#guntur

వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు

<p>గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు&period; దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది&period; అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది&period; అధికారాన్ని అడ్డు పెట్టుకొని…

Read more

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

<p>గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు&period; తాళాలు ఎవరో వేయలేదు&period;&period; స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు&period; కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది à°—à°¡à°¿ పెట్టుకున్నారు&period; పది లక్షల మంది జనాభా ఉన్న…

Read more

పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

<p>గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది&period; బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది&period; మహిళా హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే…

Read more

గుంటూరు లో మొదలైన హైడ్రా షాకులు … ఇదంతా రాజకీయ కుట్రే

<p>గుంటూరులో అధికారులు చేపట్టిన చర్యలు మరో హైడ్రాను తలపిస్తోంది&period; అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు నేలమట్టం చేశారు&period; తాటికొండ మండలం&comma; లాం గ్రామంలోని జొన్నలగడ్డ వెళ్లే మార్గంలో పలువురు పేదలు ఇండ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు&period; రెవెన్యూ&comma; పోలీస్&comma;…

Read more