Hanmakonda District Collector Siktha Patnaik said that students should excel in sports as well as academics.

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

<p>విద్యార్థులు విద్యతో పాటు&comma; క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు&period; కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15à°µ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు&period; à°ˆ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య…

Read more