విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

District Collector Siktha Patnaik

Advertisements

&NewLine;<p>విద్యార్థులు విద్యతో పాటు&comma; క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు&period; కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15à°µ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు&period; ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్లతో స్వాగతం పలికారు&period; అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు&period; క్రీడల్లో సమిష్టిగా సాగుతూ దానితో పాటు చదువుల్లోనూ క్రమశిక్షణ తో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు&period; క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక&comma; శారీరక శక్తి పెరగడంతో పాటు&comma; సమగ్రత టీమ్‌ స్పిరిట్‌&comma; సాంఘిక బాధ్యత తీసుకోవడం&comma; నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు&period; యోగా&comma; మెడిటేషన్‌&comma; క్రీడలు బోధనలో తప్పనిసరి కావాలని టీచర్ లకు సూచించారు&period; విద్యార్థులు క్రీడల్లో చక్కని ప్రదర్శన చేసారు అని&comma; కేంద్రియ విద్యాలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్