Hanuma form in Apricot

ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

<p>పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు&period; ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు&period; భావన బలంగా ఉండాలి&period;అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు&period; అదే మహన్యాసం à°—à°¾ సాగుతుంది శివాభిషేకం…

Read more