harish rao

మూడు నెలల తరువాత తెలంగాణ భవన్ కి కేసీఆర్

<p>బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు&period; కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించారు&period; మహబూబ్‌నగర్‌&comma; రంగారెడ్డి&comma; ఖమ్మం&comma; నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి కృష్ణా జలాల…

Read more

జగన్ తో కేసీఆర్ చీకటి ఒప్పందం

<p>జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని&comma; ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;”>తెలంగాణ<&sol;a> ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు&period; రాయలసీమ&comma; ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం…

Read more

ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న హరీష్ రావు

<p>భద్రాద్రి సీతారామ స్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు&period; దర్శనం అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు&period; ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డున పడ్డామని బాధ పడ్డారు&period; తమను ఆదుకోవాలని&comma; తమ పక్షాన…

Read more

ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా&period;&period; భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు&period; సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు&period; ఓటమి శాశ్వతం కాదు&period; గెలుపుకు నాంది&period; ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే&period; ఎన్నికల…

Read more

చెప్పేది కొండంత… చేసేది గోరంత

<p>బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ à°•à°¿ తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు&period; అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక…

Read more

గవర్నర్ తీరుపై మండిపడ్డ హరీష్ రావు

<p>తెలంగాణలో కాంగ్రెస్&comma; బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు&period; గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు&period; బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా…

Read more

కేసీఆర్ ఎప్పుడూ ప్రజల పక్షానే..

<p>తాము ఓడిపోయినంత మాత్రాన ప్రజలను వదిలేసేది లేదని… వారి పక్షాన పోరాడతామని… ప్రజలే తమకు దేవుళ్లని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు&period; మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more

ప్రజలకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

<p>క్రిస్టియన్ సోదరి&comma; సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు&period; సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు&period; 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ 25à°¨ సిద్దిపేట చర్చ్ లో క్రిస్మస్…

Read more

రైతుబంధు పై హరీష్ రావు డిమాండ్

<p>ప్రభుత్వంపై హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు&period; డిసెంబర్ 9à°¨ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు&period; ఇవాళ 9à°µ తేదీ రైతుబంధుపై ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు&period; ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు&period; à°ˆ లెక్కన…

Read more

నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు

<p>నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు&period; à°ˆ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు&period; ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే…

Read more