రైతుబంధు పై హరీష్ రావు డిమాండ్

harish rao road show at husnabad

Advertisements

&NewLine;<p>ప్రభుత్వంపై హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు&period; డిసెంబర్ 9న రైతుబంధు డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు&period; ఇవాళ 9వ తేదీ రైతుబంధుపై ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు&period; ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు&period; ఈ లెక్కన యాసంగి సీజన్ లో రైతుల ఖాతాల్లో రూ&period;7&comma;500 చొప్పున జమ చేయాలి&period; రైతుబంధు ఎప్పటి నుంచి ఇస్తారు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..