He promised to make a Dalit the Chief Minister

కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…

<p>ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని&comma; 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష…

Read more