health news

పుట్నాల పప్పులో ఆరోగ్య ప్రయోజనాలు

<p>పుట్నాల పప్పులో ఫోలేట్&comma; ఐరన్&comma; ఫాస్పరస్&comma; మెగ్నీషియం&comma; పొటాషియం వంటి పోషకాలున్నాయి&period; ప్రతిరోజు వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం&period; పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది&period; వీటిని తీసుకుంటే ఎముకలు ధృఢంగా మారతాయి&period;…

Read more

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.

<p>పల్నాడు జిల్లా&comma; రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన గుడిపూడి విగ్నేష్ 22&period; ఫోన్ యాప్ లో ఇటీవల లోన్ తీసుకున్న విగ్నేష్&period;&period; యాప్ వారు ఫోన్లో పెడుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విగ్నేష్&period;&period; ఫోన్ లో లోన్…

Read more

ఉయ్యూరు లో జోగి రమేష్ విస్తృత పర్యటన

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు&period; గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను&comma; కార్యకర్తలను&comma; శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి…

Read more

షర్మిలకు షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; గన్నవరం నియోజకవర్గం&comma; ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు&period; పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన&comma; ఆగ్రహం&period; పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు&period;…

Read more

కే అంటే కేశినేని కాదు.. కోవర్టు – బుద్ధ వెంకన్న

<p>విజయవాడ&comma; బుద్ధ వెంకన్న&comma; ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా&comma; బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని&comma; 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో…

Read more

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న షర్మిల..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక&period; రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం&period; కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు&comma; ఘన స్వాగతం పలికేందుకు…

Read more

షర్మిలకు గన్నవరం విమానాశ్రయం లో గ్రాండ్ వెల్కమ్..

<p>కృష్ణాజిల్లా&comma; గన్నవరం&comma; à°•à°¡à°ª నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల&period; షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్&comma; కేవీపీ రామచంద్రరావు&comma; రఘువీరా రెడ్డి&comma; తులసిరెడ్డి&period; స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు…

Read more

శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు…

<p>తిరుపతి జిల్లా&comma; శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు&period; నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి à°°à°¿à°·à°¿à°¤ రెడ్డి పై మాటల దాడి&period; రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు&comma; ఏర్పడు ఇంచార్జీ కిషోర్&comma;…

Read more

భారీ మెజారిటీ తో వైసీపీ జెండా ఎగరేస్తా – జోగి రమేష్

<p>కృష్ణాజిల్లా&comma; మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు&comma; ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు&period; టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు&period; నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు&comma; కాంట్రాక్టులు లేవు&period; నేను ఉండేది పెనమలూరులోనే&period; 24…

Read more

నేడే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు

<p>అమరావతి&comma; నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల&period; 9&colon;30 నీ లకు à°•à°¡à°ª నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల&period; షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్&comma; మునియప్పన్&comma; కృష్టఫర్ తిలక్&comma;…

Read more