Helpers

జగన్ సర్కారు జీవోపై మండిపడుతున్న అంగన్వాడీలు..

<p>ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు మండిపడుతున్నారు&period; సమస్యలు పరిష్కరించేంత వరకు&comma; న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు&period; ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా…

Read more