ias officers

పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

<p>దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ బ్యూరో క్రాట్ బాలాలత&period; తాజాగా సివిల్ పరీక్షలు తనతో పాటు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని బాలాలత సవాల్ విసిరారు&period; స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని…

Read more

ఏపీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగ్

<p>ఏపీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగ్ &period;జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి&comma; పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చింది&period;…

Read more

సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..

<p>సుప్రీంకోర్టు &lpar;Supreme Court&rpar;లో కేంద్రానికి à°Šà°°à°Ÿ లభించింది&period; కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది&period; ఎన్నికల కమిషనర్ల &lpar;Election Commissioner&rpar; నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి&period; దీనిపై విచారణ…

Read more

ఐఏఎస్ అధికారుల బదిలీలు…

<p>తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది&period; à°ˆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు&period; ప్రస్తుత సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ…

Read more