international news

ఇరాన్ పై కన్నెర్ర చేసిన అమెరికా

<p>ఇరాన్ పై అమెరికా మళ్లీ కన్నేర్ర చేసింది&period; ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలమీద హౌతి మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది&period; నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు&comma; మిసైళ్లు&comma; ఇంటెజెన్స్ సమాచారాన్ని ఇరాన్…

Read more

ఉత్తర కొరియా అధినేత హెచ్చరిక

<p>ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని à°† దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు&period; గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న…

Read more

డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్

<p>అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది&period; వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది&period; 2021 జనవరి 6à°¨ యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్…

Read more

గాజాలో బయటపడ్డ అతి పెద్ద భారీ సొరంగం..

<p>గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది&period; సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది&period; చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా à°ˆ సొరంగం ఉందని వివరించింది&period; à°ˆ సొరంగం నిర్మాణానికి…

Read more

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్….

<p>పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం&period; విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి&period; అయితే à°ˆ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు&period; సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా…

Read more

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

<p>జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది&period; లడఖ్ తమదేనని మరోసారి ప్రకటించింది&period; భారత్-చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది&period; à°ˆ మేరకు…

Read more

భారత్ పై కెనడా ప్రధాని బహిరంగ ఆరోపణలు

<p>ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో బహిరంగ విమర్శలకు దిగడంపై తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు&period; భారత్ మరోసారి ఇలాంటి చర్యలకు దిగకుండా బహిరంగంగా ఆరోపణలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు&period; హర్దీప్ సింగ్ హత్య వెనక…

Read more

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్

<p>ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది&period; ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది&period; మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది&period; à°ˆ ఘటనలు à°† దేశానికి మింగుడు పడనివే&period; గాజాపై వైమానిక దాడుల విషయంలో…

Read more

సరిహద్దుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు

<p>బీజాపూర్ మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాల వేడుకలు వీడియోలను మావోయిస్టులు విడుదల చేశారు&period; బీజాపూర్ -సుక్మా సరిహద్దుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు జరుపుకున్నారు&period; à°ˆ కార్యక్రమంలో గిరిజన యువతతో పాటు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; పాలస్తీనాకు మద్దతుగా భారత్&comma; అమెరికా…

Read more

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం….

<p>దేశంలోకి వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది&period; ఇకపై విద్యార్థులు&comma; తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది&period; మారిన నిబంధనల ప్రకారం… ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు ఆంగ్ల…

Read more