సరిహద్దుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు

The Maoists celebrated the week

Advertisements

&NewLine;<p>బీజాపూర్ మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాల వేడుకలు వీడియోలను మావోయిస్టులు విడుదల చేశారు&period; బీజాపూర్ -సుక్మా సరిహద్దుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు జరుపుకున్నారు&period; ఈ కార్యక్రమంలో గిరిజన యువతతో పాటు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; పాలస్తీనాకు మద్దతుగా భారత్&comma; అమెరికా సహా మూడు దేశాల ప్రధాన మంత్రుల దిష్టిబొమ్మలను మావోయిస్టులు దగ్ధం చేశారు&period; గత 11 నెలల్లో తమ సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యుడు కట్కం సుదర్శన్‌తో సహా మొత్తం 54 మంది నక్సలైట్‌లు హతమయ్యారు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..