ఆఫ్రికా దేశం(Africa Country) మొజాంబిక్(Mozambique) తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునగడంతో 90 మందికి పైగా జల సమాధి అయ్యారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు …
international news
-
-
Israel-Hamas : ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన… ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధానికి ఈ రోజుతో ఆరు నెలల కాలం పూర్తైంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా తీవ్ర …
-
అమెరికా(America)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. క్లీవ్‌ల్యాండ్(Cleveland)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణం …
-
ఈ ఏడాది ఏప్రిల్ 8న అంటే మరో రెండ్రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం(Solar Eclipse) సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరీబియన్ దేశాలు, మెక్సికో, స్పెయిన్, వెనెజువెలా, కొలంబియా, యూకే, …
-
ఇరాన్(Iran) భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని రాత్రి మిలిటెంట్ గ్రూప్(Militant Group) జైష్ అల్-జుల్మ్(Jaish al-Adl) సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా రాస్క్ కౌంటీలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ -IRGC కి చెందిన …
-
అమెరికా(America) అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా కోర్టులో 1,460 కోట్ల బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు …
-
తొలిసారిగా ఘన ఇంధన మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్(Ballistic Missile) వాడకం.. మధ్యశ్రేణి హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రయోగంలో …
-
ఇజ్రాయెల్ వైమానిక దాడిపై జో బైడెన్(Joe Biden) దిగ్బ్రాంతి వ్యక్తం.. గాజా(Gaza)లో సైనిక చర్య పేరిట భీకర దాడులతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్(Israel)పై అగ్రరాజ్యం అమెరికా(America) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గాజాలో పౌరుల రక్షణ …
-
RCB Vs LSG IPL Match 2024: సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల …
-
రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం(Earthquake) .. తైవాన్(Taiwan)లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంప ధాటికిపలు భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై …