Iron

గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు..!

<p>9 ఎమినోయాసిడ్లు&comma; à°Ž&comma;à°¡à°¿&comma; à°‡&period; విటమిన్లతో సహా&comma; 11 అత్యవసర పోషకాలు&comma; థయమిన్‌&comma; నియాసిన్‌&comma; రైబోఫ్లేవిన్‌&comma; ఐరన్‌&comma; పాష్పరస్ ఉంటాయి&period; గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు&period; కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ…

Read more

ఆకుకూరలతో కలిగే మేలు

<p>ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి&period; అందుకే శరీర పెరుగుదల&comma; దృఢత్వానికి&comma; చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి&period; భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి&period; వీటిలో పాలకూర&comma; తోటకూర&comma; గోంగూర&comma; మెంతికూర&comma; మునగాకులు&comma; పుదీన తదితరాలు ప్రముఖమైనవి&period; ఆకుకూరలు…

Read more

దబ్బపండుతో ఆరోగ్య లాభాలు..

<p>ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ&period; అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు&period; వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి&period; కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ&period; à°ˆ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది&period;…

Read more

ఆరోగ్యానికి పోషకాల పొన్నగంటి కూర

<p>à°ˆ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది&period; ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్‌ &&num;8216&semi;à°Ž&&num;8217&semi;&comma; &&num;8216&semi;బి6&&num;8217&semi;&comma; &&num;8216&semi;సి&&num;8217&semi;&comma; ఫొలేట్‌&comma; &&num;8216&semi;రైబోఫ్లెవిన్‌&&num;8217&semi;&comma; పొటాషియం&comma; ఇనుము&comma; మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి&period; గోధుమ పిండి&comma; బియ్యం&comma; ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు…

Read more

చిట్టి రాగులు.. గట్టి లాభాలు

<p>చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం&comma; ఐరన్‌ వంటి పోషకాలు దండిగా ఉంటాయి&period; à°ˆ చిరుధాన్యాల్లో ప్రోటీన్‌&comma; పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే&period; పైగా కొవ్వు శాతం తక్కువ&period; మధుమేహులకు&comma; వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు&period; ఎందుకంటే ఇవి…

Read more