గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు..!

Nutrients in egg

Advertisements

&NewLine;<p>9 ఎమినోయాసిడ్లు&comma; ఎ&comma;à°¡à°¿&comma; ఇ&period; విటమిన్లతో సహా&comma; 11 అత్యవసర పోషకాలు&comma; థయమిన్‌&comma; నియాసిన్‌&comma; రైబోఫ్లేవిన్‌&comma; ఐరన్‌&comma; పాష్పరస్ ఉంటాయి&period; గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు&period; కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు&period; గుడ్లలో పోషకాలు&comma; ఖనిజాలు&comma; విటమిన్లు దండిగా ఉంటాయి&period; అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు&period; గుడ్లలో విటమిన్‌ à°¡à°¿ దండిగా ఉంటుంది&period; శరీరానికి ఎండ తగలకపోవటం&comma; సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్‌ à°¡à°¿ లోపంతో బాధపడుతున్నారు&period; దీంతో మధుమేహం&comma; ఎముకజబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి&period; అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది&period; ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి&period; శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి&period; మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు&period; ఇది లోపిస్తే కాలేయజబ్బు&comma; ధమనులు గట్టిపడటం&comma; నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది&period; కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు&period; ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం&period; ఉదయంపూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి&period; ఆకలి వేయకుండా చూస్తూ ఇలా బరువు తగ్గటానికీ గుడ్లు తోడ్పడతాయన్నమాట&period; ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు&comma; బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయులు మెరుగుపడతాయి&period; ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kRWxuTv9lH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;valuable-health-benefits-of-dates&sol;amp&sol;">ఖర్జూరంలోని విలువైన ఆరోగ్య ప్రయోజనాలు…&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఖర్జూరంలోని విలువైన ఆరోగ్య ప్రయోజనాలు…&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;valuable-health-benefits-of-dates&sol;embed&sol;&num;&quest;secret&equals;aDmcaWRBBe&num;&quest;secret&equals;kRWxuTv9lH" data-secret&equals;"kRWxuTv9lH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ANnFz2rXzk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;ginger-tea&sol;amp&sol;">అల్లం టీ&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అల్లం టీ&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;ginger-tea&sol;embed&sol;&num;&quest;secret&equals;xEd902Qyfa&num;&quest;secret&equals;ANnFz2rXzk" data-secret&equals;"ANnFz2rXzk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు