jagan mohan reddy

ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా రావాలన్న చంద్రశేఖర్ రెడ్డి..

<p>ఇటీవల కాకినాడలోని మెక్లారిన్‌ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్‌ వేడుకల్లో మాట్లాడుతూ&period;&period; రాష్ట్రానికి à°’à°• క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు&period; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో 140 రోజుల సమయం ఉందని&comma; తదుపరి సీఎం ఎవరనేది తెలిసిపోతుందన్నారు&period; రాష్ట్రానికి à°’à°•…

Read more

టిడిపి నుండి వైయస్సార్సీపి పార్టీలోకి చేరిక..

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను&comma; ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడంతో ఆకర్షితులై…

Read more

సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు&period;మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి à°•à°² నెరవేర్చామని&comma;…

Read more

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన – విశ్వనాథరాజు

<p>రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథరాజు ఆరోపించారు&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిధుల దారిమళ్లించ డాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు&period; ఇసుక దోపిడీ&comma; సర్పంచుల…

Read more

మళ్లీ జగనే కావాలంటూ పాదయాత్ర..

<p>మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ&period;&period; ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ&period;&period; నాలుగు రోజుల క్రితం à°•à°¡à°ª జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం ప్రొద్దుటూరు చేరుకుంది&period; రాష్ట్ర…

Read more

సైకో ప్రభుత్వాన్ని పారదోలాలి..

<p>రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలోని ప్రధాన రహదారి పై ఏర్పడ్డ గుంతల వద్ద జనసేన మరియు టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు&period; ముందుగా జనసేన మరియు టీడీపీ…

Read more

అబద్ధాలు చెప్పడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య

<p>సీఎం జగన్ అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; మద్యం అమ్మకాలు&comma; నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు&period; రాష్ట్రంలో నాసిరకం మద్యం…

Read more

ఈ నెల 21న ప్రపంచ మత్స్య దినోత్సవం

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా à°ˆ నెల 21à°¨ సీఎం జగన్ పర్యటించనున్నారు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు&period; à°ˆ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి…

Read more

పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

<p>ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి&period; స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు&period; ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు…

Read more

జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం..

<p>ఏలూరు జిల్లా చింతలపూడి à°Žà°‚ హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు&comma; నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని&comma; రెండు పార్టీల అధినేతల నుండి…

Read more