పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

YSRCP

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి&period; స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు&period; ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు ప్రకటించి స్కూల్ బస్సులలో విద్యార్థులను ప్రజలను తరలించారు&period; విసన్నపేటకు చెందిన పలువురు వృద్ధులు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళుతుండగా తమను బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తామని నమ్మబలికి అధికారులు సీఎం సభకు తీసుకొచ్చారని ఆ వృద్ధుడు ఆరోపిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.