Jagananna Foreign Education

నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల

<p>జగనన్న విదేశీ విద్యాదీవెన&comma; సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు&period; అర్హులైన 390 మంది విద్యార్థులకు 41&period;59 కోట్ల రూపాయలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు&period; à°ˆ సందర్భంగా సీఎం జగన్‌…

Read more