Janasena

సీఈసీని కలిసిన పాల్.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు

<p>విజయవాడ&comma; కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్&period; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను&period; ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి&period; కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు…

Read more

నేడు ఈసీ తో పవన్-చంద్రబాబు ల భేటీ

<p>అమరావతి&comma; నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్&period; ఎన్నికలలో వాలంటీర్లు&comma; సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు&period; ఇప్పటికే టీడీపీ&comma; జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు&period; ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ…

Read more

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి..

<p>ఏలూరు జిల్లాలో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు&period; రెండు&comma; మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామన్నారు&period; ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామన్నారు&period; బీజేపీ ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకే ప్రయత్నం…

Read more

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి…

<p>ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు&period; రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు&period; భాజపా ఏమీ చేయలేదన్న…

Read more

పవన్ ఫ్లెక్సీలు చించివేత.. గుంటూరులో ఉద్రిక్తత

<p>గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత&period; పాత గుంటూరు లోని బాలాజీ నగర్&comma; 3&comma;8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం&period; జనసేన కార్యకర్తలు ఆగ్రహం&period; పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన…

Read more

పవన్ పై ఆరోపణలను ఖండించిన మురళీకృష్ణ..

<p>భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ &lpar;చిన్న&rpar; తీవ్రంగా ఖండించారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more

చంద్రబాబు మెడలో జనసేన కండువా..

<p>చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది&period; బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు&period; గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు&period;…

Read more

నేటి యువతరం తోనే దేశ అభివృద్ధి సాధ్యం..

<p>అన్నమయ్య జిల్లా&comma; సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రెండు గ్రామాల క్రికెట్ జట్లు కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు…

Read more

జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

<p>విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు&period; వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు&period; జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు&period; సొంత ఇంటికి…

Read more

ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం

<p>ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది&period; పారిశ్రామిక వాడలు&comma; ఓడరేవులు&comma; ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి&period; రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది&period; à°ˆ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ…

Read more