Joseph bala sagar

సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు..

<p>పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు&period; ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు&period; అనంతరం దివ్యబలి పూజ కార్యక్రమం…

Read more