Judgment on RGV strategy tomorrow

ఆర్జీవీ వ్యూహం పై రేపు తీర్పు..!

<p>రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ ముగిసింది&period; నేటితో ఇరువైపుల వాదనలు ముగిశాయి&period; తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు రేపు వెలువరిచనుంది&period; à°ˆ సినిమాలో చంద్రబాబు&comma; పవన్…

Read more