Justin Trudeau

భారతపై కెనడా ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు

<p>కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై నోరుపారేసుకున్నాడు&period; భారతదేశంపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు&period; అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని&comma; ప్రపంచంలోని పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా వ్యవహరించడం తీవ్ర ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు&period; దీనివల్ల మిగతా దేశాలకు ముప్పు జరగొచ్చని ఆందోళన…

Read more