kakinada

సముద్రం అల్లకల్లోలం… ఆగని తుఫాన్ ప్రభావం.

<p>నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది&period; తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు&period; రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి&period; కాకినాడ ఉప్పాడ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు&period;…

Read more

కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం

<p>కాకినాడ సముద్ర తీరంలో à°“ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ&period; 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది&period; వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది&period; మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున…

Read more

కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలం…

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలం&period; సోమవారం రాత్రి నుంచి ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి&period; ఈదురు గాలులు వేయడంతో పాటు సముద్రంలో నీటిమట్టం పెరిగి కెరటాలు ఎగిసి పడుతున్నాయి సుబ్బంపేట కొత్త పట్నం మలుపు వద్ద…

Read more

శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

<p>కాకినాడ జిల్లా…<br &sol;>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో…

Read more

టిడిపి, జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన

<p>టిడిపి&comma; జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని&comma; à°ˆ రెండు పార్టీల కూటమి గెలుపు ఖాయం అన్నారు టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్&period; రెండు పార్టీలు కలిపి ఇస్తున్న మేనిఫెస్టోపై బూత్ అధ్యక్షుడు సంతకం పెడతాడని &comma;…

Read more

ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; à°ˆ ప్రభావంతో నవంబర్ 8 à°¨ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా…

Read more

వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపం..

<p>కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు&period; రేగు బాడవ&comma; ఐతపూడి&comma; తిప్ప రాజు పాలెం&comma; చేదువాడ గ్రామాలలో సుమారు 1 కోటి 63 లక్షల రూపాయలతో వాటర్…

Read more

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు

<p>కాకినాడ జిల్లా యు&period;కొత్తపల్లి మండలంలోని à°“ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది&period; గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది&period; à°ˆ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; ౨౫…

Read more