karimnagar district news

కార్యకర్తలను కొడుతూ నెట్టేసిన మంత్రి…

<p>సిరిసిల్లలో నిర్వహించిన à°“ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; à°ˆ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు&period; అయితే స్టేజిపైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో మంత్రి పొన్నం వారని కొడుతూ కిందకి దింపారు&period; కార్యకర్తలను చేతుల్తో…

Read more

కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు…

<p>కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు&period; కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది&period; కేసీఆర్ పాలనలోని అరాచకాలను&comma; అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు&period; అందుకే జనం…

Read more

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ…

<p>అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు&period; కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని&period;&period; మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు&period;…

Read more

భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి…

<p>పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని&comma; తెల్లవారి జామున భోగి పండగ వేడుకల్లో పాల్గొని&comma; భోగి మంటలను వెలిగించి&comma; భోగి సంబరాలను ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికి పెద్దపల్లి…

Read more

వేములవాడ రాజన్న సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం…

<p>తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్&comma; ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు&period; మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు…

Read more

రామగుండం రైల్వే యార్డులో ప్రమాదం…

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది&period; యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న ఐదు వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో బయటికి దూసుకువెళ్ళింది&period; నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత…

Read more

దొంగలను పట్టుకున్న రైతులు…పోలీసులకు అప్పగింత..

<p>వ్యవసాయ మోటర్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు కాపుకాసి పట్టుకున్నారు&period; జగిత్యాల రూరల్ మండలంలోని లక్మిపూర్ గ్రామంలో à°—à°¤ కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద నుంచి దాదాపు వంద మోటర్ల వరకు చోరీ అయినట్లు రైతులు పేర్కొన్నారు&period; తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం…

Read more

తూర్పు ద్వారానికి అడ్డంగా నిర్మించిన గోడ…

<p>జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో à°—à°² త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు&period;<br &sol;>ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు&period; త్రిశక్తి…

Read more

షార్ట్ సర్క్యూట్ తో కాలిబూడిదైన పెంకుటిల్లు…

<p>జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది&period; à°ˆ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు&comma; పది…

Read more

ప్రియుడు మోసం చేశాడంటూ నిరసన…

<p>ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ నిరసనకు దిగిన యువతి…&period; వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలానికి చెందిన కొత్తపల్లి దినేష్ అనే యువకుడు సేవాలాల్ తండాకి చెందిన లకావత్ మంజులతో à°—à°¤ ఎనమిది నెలలుగా సహా జీవనం చేసాడు&period; ఇప్పుడు…

Read more