దొంగలను పట్టుకున్న రైతులు…పోలీసులకు అప్పగింత..

Farmers caught thieves of farm motors

Advertisements

&NewLine;<p>వ్యవసాయ మోటర్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు కాపుకాసి పట్టుకున్నారు&period; జగిత్యాల రూరల్ మండలంలోని లక్మిపూర్ గ్రామంలో గత కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద నుంచి దాదాపు వంద మోటర్ల వరకు చోరీ అయినట్లు రైతులు పేర్కొన్నారు&period; తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇచ్చి రైతులు దొంగల కోసం కాపు కాశారు&period; బుధవారం ఉదయం ముగ్గురు దొంగలను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు&period; సాగు కాలంలో మోటార్లు చోరీకి గురైన రైతులు ఆందోళన చెందగా చివరకు చోరులు పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..