Farmers who caught the thieves of agricultural motors… handed over to the police

దొంగలను పట్టుకున్న రైతులు…పోలీసులకు అప్పగింత..

<p>వ్యవసాయ మోటర్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు కాపుకాసి పట్టుకున్నారు&period; జగిత్యాల రూరల్ మండలంలోని లక్మిపూర్ గ్రామంలో à°—à°¤ కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద నుంచి దాదాపు వంద మోటర్ల వరకు చోరీ అయినట్లు రైతులు పేర్కొన్నారు&period; తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం…

Read more