ప్రియుడు మోసం చేశాడంటూ నిరసన…

A young woman protested that her boyfriend had cheated her

Advertisements

&NewLine;<p>ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ నిరసనకు దిగిన యువతి…&period; వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలానికి చెందిన కొత్తపల్లి దినేష్ అనే యువకుడు సేవాలాల్ తండాకి చెందిన లకావత్ మంజులతో గత ఎనమిది నెలలుగా సహా జీవనం చేసాడు&period; ఇప్పుడు పెళ్లి చేసుకోమని దినేష్ ని అడగడంతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తన రూమ్ లో నుండి మంజులని బలవంతంగా గేంటేసాడు&period; దీనితో తప్పనిసరి పరిస్థితిలో రోడ్డెక్కిన యువతి&period; అయితే ఈ యువతికి గతంలోనే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది&period; మాయ మాటలు చెప్పి యువతిని లోబర్చుకున్న దినేష్ అవసరం తిరగానే వదిలించుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లు మంజుల ఆరోపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..