Karunakar Reddy

సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలం

<p>చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు&period; తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జిగా…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించకున్న మోదీ

<p>భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు&period; ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు&period; à°ˆ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్&comma; ఈవో&comma; అర్చకులు స్వాగతం పలికారు&period; ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ…

Read more

ప్రసాద్‌కు ప్రమాణ స్వీకారం..

<p>సనాతన ధర్మపరిరక్షణకు&comma; వేద సంప్రదాయాలు&comma; ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు&period; టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు&period; హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ…

Read more