Kcr

అభివృద్ధి కేవలం బీజేపీ వల్లనే సాధ్యం- అస్సాం CM హేమంత్ విశ్వ శర్మ

<p>సకల జనుల విజయ సంకల్ప సభా హైదరాబాద్ పాతబస్తీలో గౌళిపుర డివిజన్ బీజేపీ లీడర్ జితేందర్ ఆధ్వర్యం లో సుధ టాకీస్ ఎదురుగా ఏర్పాటు చేశారు à°ˆ కార్యక్రమం లో చార్మినార్ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేఘ రాణి &comma;…

Read more

మైనారిటీ నేతలకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు

<p>జమీయతుల్ ఉలమా హింద్ &&num;8211&semi; TS మరియు AP చాప్టర్ తరువాతి ఎన్నికల్లో BRS పార్టీకి మద్దతు ప్రకటించి&comma; BRSని బలోపేతం చేయాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేసింది&period;<br &sol;>à°ˆ సంద‌ర్భంగా à°œ‌మియ‌తుల్ ఉల‌మా హింద్‌-టీఎస్‌&comma; ఏపీ అధ్య‌క్షులు ముఫ్తీ à°—‌యాసుద్దీన్‌&comma; ప్ర‌ధాన…

Read more

మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి…

<p>తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి&period; కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేక ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు&period; కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఏమైందో…

Read more

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి…

<p>వికారాబాద్ జిల్లా పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు&period; సీఎం కేసీఆర్ మాట్లాడుతూ&period; తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు&comma; కళ్యాణ లక్ష్మి&comma; కెసిఆర్ కిట్టు&period; రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో…

Read more

పోలీసులపై ఆగ్రహం…

<p>మంథని చౌరస్తాలో నడిరోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు&period; మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి…

Read more

స్పీడ్ పెంచిన కారు ప్రచారం..

<p>నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కారు గుర్తు ప్రచారం స్పీడ్ పెంచింది&period; నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు&period; నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి…

Read more

ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం…

<p>ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు&period; పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మహమ్మద్ అలీ మాట్లాడుతూ…&period; కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్…

Read more

ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం – సీఎం కేసీఆర్‌

<p>ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు&period; కాంగ్రెస్‌ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని&period;&period; అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు&period; తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్‌ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు&period;…

Read more

రాయేదో.. రత్నమేదో ప్రజలే గుర్తించాలి….

<p>కాంగ్రెస్ 50 ఏళ్లుకు పైగా పరిపాలించి మహబూబ్ నగర్ ను వలసల జిల్లాగా మార్చిందన్నారు కేసీఆర్&period; మహబూబ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ à°ˆ విధంగా మాట్లాడారు&period; 2004లో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు&period;…

Read more

కాళేశ్వరం పేరుతో లక్షకోట్లు గంగపాలు

<p>కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశారని తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు&period; చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి&period; తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం అన్నా…

Read more