Kcr

బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండ..

<p>దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని రామగుండం ఎమ్మెల్యే &comma;బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు&period;…

Read more

ప్రచారం లో కేటీఆర్ స్పీడ్.. చౌటుప్పల్ లో రోడ్ షో.

<p>యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు చౌటుప్పల్ చేరుకొనున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అనంతరం బి ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున చౌటుప్పల్…

Read more

నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్…

<p>కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్&ZeroWidthSpace;కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు&period; తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం‌లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు&period; కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా&period;&period; కేసీఆర్ సర్కార్ పెట్రోల్…

Read more

ఓట్లు వేయండి పనులు చేసుకోండి…

<p>కత్తిపోట్లతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని&comma; ఓటు పోటుతో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు&period; దుబ్బాకలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు&period; బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు&period; కేసీఆర్ ను హ్యాట్రిక్…

Read more

తెలంగాణలో మార్పు అవసరం….

<p>తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని&comma; à°ˆ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని…

Read more

కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది&period; మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా&period;&period; ప్రభుత్వ భవనాల్లో&comma; ఇంటర్వ్యూలలో&comma; న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది&period; మూడు రోజుల పాటు కేటీఆర్‌ను…

Read more

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు

<p>కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు&period; హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్‌ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు&period; మూడు à°—à°‚à°Ÿà°²…

Read more

సన్నాసులు కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

<p>ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్టుందంటూ కేసీఆర్&comma; కేటీఆర్ లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి&comma; 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు కట్టడం చేతకానోడికి…

Read more

గండ్రను నిలదీసిన సింగరేణి కార్మికుడు..

<p>జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డికి నిరసన సెగ తగిలింది&period; కారల్ మార్క్స్ కాలనీకి ప్రచారానికి వచ్చిన గండ్రను సింగరేణి కార్మికుడు నిలదీశాడు&period; చత్తీస్ గఢ్ లో వలే ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు&comma; à°…à°§à°¿à°•…

Read more

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక… వారి కుటుంబం మాత్రమే బాగుపడింది.

<p>కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని&comma; à°ˆ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రేవంత్ పాల్గొన్నారు&period; తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల…

Read more