Kcr

ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌..

<p>కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంటే తెలుగుదేశం ఎందుకు పుట్టేదని ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; మానకొండూరు నియోజకవర్గం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు&period; తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు&period; ట్రాఫిక్ పోలీసులకు…

Read more

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు – మంద కృష్ణ మాదిగ

<p>మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది&period; తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గానికి&comma; ఎస్సీలలోని ఇతర వర్గాలకు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు&period; ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్…

Read more

ప్రచారంలో కారు జోరు..

<p>నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది&period; తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు&period; మరి…

Read more

కేసీఆర్ ప్రయాణించే బస్సులో త‌నిఖీలు..!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు&comma; అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు&period; గుండ్ల‌à°ª‌ల్లి టోల్‌గేట్ à°µ‌ద్ద à°¤‌నిఖీలు నిర్వ‌హించారు&period; సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు&period; సీఎం కేసీఆర్ ప్రయాణించే…

Read more

నేడు నాలుగు సభల్లో కేసీఆర్

<p>బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు&period; ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు&period; ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మ్యానిఫేస్టోను విడుదల చేసి అందరికంటే ముందున్న కేసీఆర్ ప్రచారంలో కూడా దూసుకువెళుతున్నారు&period; రోజుకు మూడు&comma; నాలుగు సభల్లో…

Read more

ఖానాపూర్‌ సభలో ప్రియాంక గాంధీ

<p>తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు&period; భారత మాజీ ప్రధాని…

Read more

BRS, BJPల మధ్య ఘాటైన ప్రేమ బంధం – నారాయణ

<p>బీఆర్ఎస్&comma; బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే&period;నారాయణ ఆరోపించారు&period; తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ&comma; తెలంగాణ బీఆర్ఎస్‌ అధికారంలోకి ఉన్నాయన్నారు&period; ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు&period; ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని…

Read more

జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

<p>తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు&period; నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు…

Read more

కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలన్న కోదండరాం..

<p>రాష్ట్రంలో దోపిడి… నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

Read more

బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ…

Read more