బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు..

palla rajeswar reddy

Advertisements

&NewLine;<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ ప్రజలు 10 సం&period; రాల బీఆర్ఎస్ పరి పాలనలో సంతోషంగా ఉన్నారు అని అన్నారు&period; కెసిఆర్ చేపట్టిన పతకాలు అందరికీ అందుతున్నాయి అని అన్నారు&period; తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి నీ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు&period; ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జనగామ ప్రజలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం లేదు అందుకే ప్రచారం లో కూడా గూండాలను ఈసుకొని తిరుగుతున్నారు అని అన్నారు&period; అలాగే నిన్న జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలోని జన సమూహాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటమి బాయం పట్టుకుంది అన్నారు&period; ఇకపోతే నేను లోకల్ కాదు అని ప్రచారం చేస్తున్నారు నాది ఎక్కడో కాదు తరిగొప్పుల పక్కనే మావురు అని అన్నారు&period; మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చేది కెసీఆర్ ప్రభుత్వం మే తెలంగాణ ప్రజలు డిసైడ్ ఐ ఉన్నారు అని అన్నారు&period; జనగామ లో గెలిచేది మేమే జనగామకు కావలసిన పల్టెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ లు జనగామకి అవసరం ఉన్నవి అన్నీ కెసిఆర్ గారిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్