కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలన్న కోదండరాం..

kodanda ram

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో దోపిడి… నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు&period; ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దోపిడీ నిరంకుశ పాలన పై పోరాటం చేసి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు&period; ఇదే క్రమంలో తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు&period; ఈ ఎన్నికలలో రామగుండం అభ్యర్థి రాజ్ ఠాకూర్ ను ఓటేసి గెలిపించాలని కోరారు&period; మళ్లీ టిఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి ఉండదు… ప్రజలకు ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడమే మన కర్తవ్యం అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dgnrDc1d6F"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;second-death-anniversary-of-hajiya-md-karimunnisa&sol;amp&sol;">హాజీయ ఎం à°¡à°¿ కరిమున్నిసా ద్వితీయ వర్ధంతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హాజీయ ఎం à°¡à°¿ కరిమున్నిసా ద్వితీయ వర్ధంతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;second-death-anniversary-of-hajiya-md-karimunnisa&sol;embed&sol;&num;&quest;secret&equals;XVjqHtcdk6&num;&quest;secret&equals;dgnrDc1d6F" data-secret&equals;"dgnrDc1d6F" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"YfybUMzyqZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntala-is-the-gateway-to-andhra-pradesh-2&sol;amp&sol;">గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntala-is-the-gateway-to-andhra-pradesh-2&sol;embed&sol;&num;&quest;secret&equals;CsXxWnGXdo&num;&quest;secret&equals;YfybUMzyqZ" data-secret&equals;"YfybUMzyqZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!