Kcr

ప్రత్యర్ధులుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సండ్ర వెంకట వీరయ్య

<p>ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సండ్ర వెంకట వీరయ్య&comma;రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ప్రచారంలో భాగంగా బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర మాట్లాడుతూ బిఆరెస్ పార్టీ గెలిచిన తరువాత సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసే…

Read more

సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు…ప్రేమకు పరాకాష్ట

<p>రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని&comma; మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు&period; ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను…

Read more

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా- మంత్రి సబితా

<p>రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పెద్దమ్మతండా&comma; దావుద్ గూడతండా&comma; పులిమామిడి&comma; దన్నారం&comma; చిప్పలపల్లి&comma; మురలీనగర్ గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న &lowbar;తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి&period; అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు&period; భారీగా…

Read more

కాంగ్రెస్ విజయభేరి యాత్ర

<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితిపై మండిపడ్డారు&period; à°ˆ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే&comma; ఇచ్చిన…

Read more

కాంగ్రెస్ అభ్యర్థి సింగరేణి కార్మికులు తో ఆత్మీయ పలకరింపు..

<p>à°ˆ రోజు మందమర్రి KK 5 బుగర్భ గని ఫై మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామీ&comma; మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; కాంగ్రెస్ పార్టీ మద్దతు à°—à°¾ AITUC…

Read more

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కేసీఆర్ పర్యటన..

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు&period; ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు&period; మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి à°•à°¿ ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని &comma; ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు…

Read more

ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా ?

<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎమ్మెల్యే రాజయ్య&comma; బీఆర్ఎస్ అభ్యర్థి…

Read more

10 ఏళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా ?

<p>బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని&period;&period; ‌ కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు&period; కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే à°ˆ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు&period; కేసీఆర్‌కు సీఎంగా…

Read more

బీఆర్ఎస్ పై శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు&period;<br &sol;>శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ 40 సంవత్సరాలుగా లిఫ్ట్ పేరు చెప్తూ ఇక్కడ…

Read more

బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై మళ్లీ దాడి

<p>ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజే ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై ఇటుక పెళ్ళతో మళ్ళీ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు&period; దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అప్పగించిన బీఆర్ఎస్ నాయకులు&period;<&sol;p>&NewLine;

Read more