కాంగ్రెస్ అభ్యర్థి సింగరేణి కార్మికులు తో ఆత్మీయ పలకరింపు..

Singareni employees-congress

Advertisements

&NewLine;<p>ఈ రోజు మందమర్రి KK 5 బుగర్భ గని ఫై మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామీ&comma; మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; కాంగ్రెస్ పార్టీ మద్దతు గా AITUC జాతీయ కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య పాల్గొన్నారు సింగరేణి కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని&comma; కాకా గారు సింగరేణి కార్మికుల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ సింగరేణి నిధులను దుర్వినియోగ పరుస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ని గెలిపించాలని కోరారు&period; ఈ కార్యక్రమంలో కవ్వంపల్లి సమ్మయ్య&comma; cpi జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..