భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారుల పై దాడి చేసి చంపడానికి చేసిన కుట్రలను మంత్రి కొండా సురేఖ తీవ్రంగా …
khammam district news
-
-
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనకి కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం, మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని …
-
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా …
-
రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సత్తుపల్లి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 292 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నది. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 2,43,181 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి …
-
సింగరేణి కార్మికుల ప్రాణాలను యాజమాన్యం బలితీసుకుంటుందని ఆరోపిస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు.దీంతో యాజమాన్యం బొగ్గు గనికి మొదటి షిప్టు లాకౌట్ ప్రకటించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెవన్ ఇంక్లైయిన్ బొగ్గు గనికి చెందిన కార్మికుడు కౌటం సంపత్ ఇంటి నుండి …
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. యాతాల కుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు …
-
వరంగల్ న్యాయస్థానం వద్ద నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఖైదీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అక్కడ నుంచి పోలీసుల దృష్టి మళ్లించిన రాజు అనే ఖైదీ పరారయ్యాడు. పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ …
-
మందమర్రి మండలం, మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ …