ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు (38) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు. పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు. స్థానికుల …
Tag: