KRMB

ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

<p>ఎండాకాలం తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు&period; రానున్నది ఎండాకాలం కాబట్టి&period;&period; నీటి అసవరాలకు అనుగుణంగా…

Read more

మూడు నెలల తరువాత తెలంగాణ భవన్ కి కేసీఆర్

<p>బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు&period; కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించారు&period; మహబూబ్‌నగర్‌&comma; రంగారెడ్డి&comma; ఖమ్మం&comma; నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి కృష్ణా జలాల…

Read more

జగన్ తో కేసీఆర్ చీకటి ఒప్పందం

<p>జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని&comma; ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;”>తెలంగాణ<&sol;a> ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు&period; రాయలసీమ&comma; ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం…

Read more

నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం..

<p>నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది&period; తెలంగాణ&comma; ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ à°ˆ సమావేశం ఏర్పాటు చేసింది&period; à°ˆ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది&period; ఏపీ అధికారులు ప్రాజెక్ట్…

Read more

ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం

<p>నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది&period; నాగార్జునసాగర్&comma; శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది&period; కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు…

Read more