ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

CM Revanth Reddy's review with senior officials

Advertisements

&NewLine;<p>ఎండాకాలం తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు&period; రానున్నది ఎండాకాలం కాబట్టి&period;&period; నీటి అసవరాలకు అనుగుణంగా అత్యవసరం అయితే&period;&period; నీళ్ల కోసం KRMBకి లేఖ రాయాలని సూచించారు&period; నగరాలు&comma; పట్టణాలు&comma; à°ª‌ల్లెలు&comma; తండాలు&comma; కాల‌నీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా సాగు నీరు&comma; పట్టణాభివృద్ధి&comma; పుర‌పాల‌క‌&comma; పంచాయ‌తీరాజ్‌&comma; శాఖ‌à°² à°¸‌à°®‌గ్ర కార్యాచ‌à°°‌à°£ ప్రణాళికలు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు&period; అయితే&period;&period; తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఏపీ 9 TMC లకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు సమావేశంలో వివరించారు&period; అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నార‌ని&comma; à°¸‌రైన గ‌ణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..