కర్టెన్ రైజర్ వేడుకలో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్

Gama Awards

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>గామా అవార్డ్స్ &lpar;Gama Awards&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది&period; మార్చి 3à°¨ దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక నిర్వహించనున్నారు&period; ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు&period; శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది&period; ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి&comma; జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య&comma; రఘు కుంచె&comma; నిర్మాత డీ వీ వీ దానయ్య&comma; దర్శకులు సాయి రాజేష్&comma; ప్రసన్న&comma; హీరోయిన్ డింపుల్ హయతి&comma; గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్&comma; ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్&comma; ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది&period; మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించలేకపోయారు&period; కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు&period;<br>2021&comma; 2022&comma; 2023 లో విడుదలైన చిత్రాలనుంచి &&num;8211&semi; బెస్ట్ యాక్టర్&lpar;మేల్&comma; ఫిమేల్&rpar;&comma; బెస్ట్ మూవీ డైరెక్టర్&comma; బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్&comma; బెస్ట్ సింగర్ &lpar;మేల్&comma; ఫిమేల్&rpar;&comma; బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్&comma; బెస్ట్ లిరిక్స్&comma; బెస్ట్ సెలబ్రిటీ సింగర్&comma; వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం&period; తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;ఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది&period; కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు&period; చాలా జెన్యూన్ గా అవార్డు వేడుకను నిర్వహించబోతున్నాం&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi; గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిమూర్తులు గారు ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది &&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రఘు కుంచే మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;దేశం కానీ దేశంలో తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>గామా అవార్డ్స్ &lpar;Gama Awards&rpar; సీఈవో సౌరభ్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;వేలాదిమంది తెలుగు&comma; తమిళ&comma; మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై చాలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం&period; నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్&comma; జూనియర్ ఎన్టీఆర్&comma; రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించాం&period; గామా స్థాపించినప్పటి నుండి&period;&period; గామా అవార్డు వేదికకు సహాయ&comma; సహకారాలు అందిస్తూ&period;&period; అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు&&num;8221&semi; అని తెలియచేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో డింపుల్ హయతి పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని&comma; ఈ గామా అవార్డ్స్ లో భాగమవడం ఆనందంగా ఉందని డింపుల్ చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినిమా దర్శకుల వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి&comma; చంద్రబోస్‌à°²‌కు ప్రత్యేకంగా &OpenCurlyQuote;గామా గౌరవ్ సత్కార్’తో పాటు&comma; ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా &OpenCurlyQuote;గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ &lpar;Gama Awards&rpar; దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్&comma; బాబీ&comma; బుచ్చిబాబు సానా&comma; మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్&comma; సంగీత దర్శకులు&comma; దేవి శ్రీ ప్రసాద్&comma; ఎస్ ఎస్ తమన్&comma; ఎం ఎం శ్రీలేఖ&comma; రఘు కుంచె&comma; అనూప్ రుబెన్స్&comma; గాయకులు మనో&comma; ధనుంజయ్&period;&period; ఇంకా ఎందరో సినీ హీరోలు&comma; హీరోయిన్లు&comma; డైరెక్టర్లు&comma; ప్రొడ్యూసర్లు&comma; గాయనీ గాయకులు&comma; కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;market-mahalakshmi-movie-teaser&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong> ఫిల్మ్<&sol;strong> <strong>న్యూస్<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong><&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..