Ktr

బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై మళ్లీ దాడి

<p>ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజే ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై ఇటుక పెళ్ళతో మళ్ళీ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు&period; దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అప్పగించిన బీఆర్ఎస్ నాయకులు&period;<&sol;p>&NewLine;

Read more

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 కొత్త కార్యక్రమాలు..కేటీఆర్

<p>వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు&period;à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో&comma; గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు&period; à°ˆ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే…

Read more

మంత్రి హరీశ్ రావుపై సీతక్క ఫైర్..

<p>ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు&period; మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు&period; అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; &OpenCurlyQuote;సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు&period; &OpenCurlyQuote;ఏ&period;&period;…

Read more

కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి పై రిమాండ్ రిపోర్ట్‌ ఎందుకు బయట పెట్టలేదు..

<p>కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు&period; దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా…

Read more

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

<p>పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌లో చేరారు&period; ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు&period; అనంతరం మంత్రి మాట్లాడుతూ&period;&period; ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని…

Read more

కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు..

<p>కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు&period;&period; ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్&comma; కెపిహెచ్బి రోడ్…

Read more

ప్రజా రవాణా అందించడమే మా లక్ష్యం – కేటీఆర్‌

<p>ఉమ్మడి ఏపీలో విద్యుత్‌&comma; తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు&period; తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు&comma; తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు&period; హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌à°² ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మిషన్‌ భగీరథ…

Read more

జనగామ లో ఎన్నికల ప్రచారం..

<p>జనగామ జిల్లా కేంద్రంలోని 13 à°µ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి à°—à°¡à°ª à°—à°¡à°ª తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు&period;&period; జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా…

Read more

డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్

<p>కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని&comma; గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు&period; ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని&comma; అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని…

Read more

హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు..

<p>శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ&period;&period; ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు&period;&period; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు…

Read more