ప్రజా రవాణా అందించడమే మా లక్ష్యం – కేటీఆర్‌

KTR

Advertisements

&NewLine;<p>ఉమ్మడి ఏపీలో విద్యుత్‌&comma; తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు&period; తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు&comma; తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు&period; హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌à°² ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు&period; నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు&period; హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు&period; నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నమని చెప్పారు&period; మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి&period;మీ విస్తరించాలన్నదే మా ఎజెండా అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..